Instagram Reelsతో మీ సృజనాత్మకతను వ్యక్తపరిచి, కొత్త ప్రేక్షకులను రీచ్ అవ్వండి. చిన్నపాటి, వినోదాత్మక వీడియోలతో మీ వ్యాపారాన్ని ప్రదర్శించడానికి Reelsని సృష్టించడం ఎలాగో తెలుసుకోండి.
Reels కోసం Meta స్మాల్ బిజినెస్ అకాడమీ స్కిల్లింగ్ సర్టిఫికేట్ సంపాదించడానికి దిగువ పరీక్షలో పాల్గొని, ఆన్లైన్లో మీ నైపుణ్యాన్ని ప్రదర్శించండి.
గమనిక: ముందుగా ఈ అవగాహన పథంలోని కోర్సులను అన్వేషించవలసిందిగా మిమ్మల్ని ప్రోత్సహించినప్పటికీ, పరీక్షను ప్రారంభించడానికి కోర్సును పూర్తి చేయవలసిన అవసరం లేదు.